హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తొలకరి జల్లులు.. ఆకు కూరలు తినొచ్చా?

Advertisement

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు. అయితే, చాలా వరకు వర్షాకాలంలో ఆకు కూరలు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి తక్కువ ఎత్తులో పెరగడం వల్ల వర్షం నీరు ప్రవహించి, వాటిపై బ్యాక్టీరియా మొత్తం చేరిపోతుందట. అందుకే వీలైనంత వరకు ఆకు కూరలు మీ డైట్‌లో చేర్చుకోకపోవడమే మంచిదట.

Advertisement

Advertisement