శిశువుకి పాలు ఇవ్వడం వల్ల తల్లి శరీరంలోని అదనపు క్యాలరీలను కరిగించడానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. ఆకుకూరలు, ప్రొటీన్లు, పండ్లు, తృణధాన్యాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. డాక్టర్ సలహాతో చిన్నగా వాకింగ్ ప్రారంభించి చిన్న వ్యాయామాలు, యోగా, ధ్యానం చేయాలి. వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలి.
ఆరోగ్యం
డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..!
Advertisement
Advertisement
Advertisement


