హైదరాబాద్: 28°C
క్రీడలు

FIFA World Cup: ఇరాన్, న్యూజిలాండ్ మ్యాచ్ డ్రా

Advertisement

ఫిఫా వరల్డ్ కప్-2026లో భాగంగా గ్రూప్-Gలో ఇరాన్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రా అయింది. ఇరాన్ రెండుసార్లు వెనకబడినప్పటికీ చివరకు 2-2తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 31వ నిమిషంలో ఇరు జట్లు 1-1తో ఉండగా.. రెండో అర్ధ భాగంలో 54వ నిమిషంలో న్యూజిలాండ్ 2-1తో ఆధిక్యం సంపాదించింది. కానీ, 64వ నిమిషంలో ఇరాన్ జట్టు మరో గోల్ సాధించడంతో మ్యాచ్ 2-2తో సమంగా ముగిసింది.

Advertisement

Advertisement