TG: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ఇవాళ్టి నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 28 వరకు కొనసాగనుంది. రగ్బీ సెవెన్ ఫార్మాట్‌లో 13 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై బుల్స్‌తో పాటు హైదరాబాద్ హీరోస్ సహా 6 జట్లు పాల్గొంటాయి. ఈ ఏడాది మహిళల విభాగంలో తొలిసారి 4 జట్లు పోటీ పడుతున్నాయి.
క్రీడలు
నేటి నుంచి రగ్బీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్
Advertisement
Advertisement
Advertisement


