IPL-2026 వ్యూస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. TV, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి రికార్డు స్థాయిలో 1.2 బిలియన్ల (120 కోట్లు) వీక్షకులు వీక్షించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం పెరిగింది. ఇక అహ్మదాబాద్‌లో జరిగిన ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 400 మిలియన్ల (40 కోట్లు) వ్యూస్ సాధించి టాప్‌లో నిలిచింది.
క్రీడలు
IPL-2026: సరికొత్త రికార్డు
Advertisement
Advertisement
Advertisement


