హైదరాబాద్: 28°C
క్రీడలు

మహిళల టీ20 WC: నేడు డబుల్ ధమాకా

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జగరనుంది. అలాగే రాత్రి 11 గంటలకు ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. కాగా, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టింది. 

Advertisement

Advertisement