శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-A జట్టుకు ఊహించని షాక్ తగిలింది. శ్రీలంక ఆటగాళ్లతో భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ గొడవ నేపథ్యంలో ICC అతడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే చర్యలుంటాయి. అయితే ఈ గొడవ అనధికారిక మ్యాచ్‌లో కాబట్టి ఫైన్ విధిస్తారా? లేక నిషేధం విధిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
క్రీడలు
వైభవ్ సూర్యవంశీపై నిషేధం తప్పదా..?
Advertisement
Advertisement
Advertisement


