ఫిఫా ప్రపంచ కప్‌లో రేసిజం కలకలం రేపింది. శ్వేత ఆధిపత్యవాద చిహ్నాన్ని పోలిన సైగ చేసినందుకు ఓ ఎనలిస్ట్‌ను తొలగించాలని ఫిఫా వివక్ష పర్యవేక్షకుడు ఆదేశాలు జారీ చేశారు. అధికారిక బ్రాడ్‌కాస్ట్‌లో ఆయన 'ఓకే' అనే సంకేతాన్ని చూపించడం వివాదానికి దారితీసింది. అతనికి మున్ముందు వరల్డ్ కప్‌లో ఎలాంటి బాధ్యతలు ఉండవని ఫేర్ నెట్‌వర్క్ స్పష్టం చేసింది.
క్రీడలు
ఫిఫా ప్రపంచ కప్‌లో రేసిజం కలకలం
Advertisement
Advertisement
Advertisement


