హైదరాబాద్: 28°C
వార్తలు

జైలు నుంచి విడుదల కానున్న నిందితులు!

Advertisement

AP: విజయవాడలో అర్ధరాత్రి థార్ జీపులతో ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన కేసులో నిందితులు బొల్లా ఓం (A1), లింగమనేని రోహిత్ (A2)లకు బెయిల్ మంజూరైంది. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి వీరిని అరెస్ట్ చేశారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇద్దరికీ బెయిల్ ఇవ్వడంతో వారు జైలు నుంచి విడుదల కానున్నారు.

Advertisement

Advertisement