శ్రీలంక, భారత్-A జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం గ్రౌండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయం సాధించిన తర్వాత శ్రీలంక ప్లేయర్లు.. భారత బ్యాటర్లు సూర్యన్ష్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీని మాటలతో రెచ్చగొట్టారు. దీంతో సూర్యవంశీ శ్రీలంక ప్లేయర్ల వైపు ఆగ్రహంతో దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇరుజట్ల ప్లేయర్ల మధ్య ఘర్షణ నెలకొని.. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
క్రీడలు
VIDEO: లంక ప్లేయర్లతో సూర్యవంశీ ఫైట్
Advertisement
Advertisement
Advertisement


