తెలంగాణ క్రికెట్ లీగ్ (TG20- 2026) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. HCA ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ షెడ్యూలను తాజాగా విడుదల చేశారు. 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ జూన్ 23న ప్రారంభం కానుంది. జూలై 12న ఫైనల్ జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఉప్పల్ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి పోరులో పాలమూరు స్ట్రైకర్స్ vs అన్విత ఖమ్మం ఏసెస్ తలపడనున్నాయి.
క్రీడలు
TG20 లీగ్.. షెడ్యూల్ రిలీజ్
Advertisement
Advertisement
Advertisement


