ముక్కోణపు వన్డే సిరీస్: శ్రీలంక-Aతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్-A ఓడిపోయింది. స్కోర్లు టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అర్షద్ ఖాన్ వేసిన సూపర్ ఓవర్‌లో శ్రీలంక.. (2, WD, 1, 1, 4, 6, 2nb,1b) 18 పరుగులు చేసింది. భారత్ తరఫున సూర్యన్ష్ షెడ్గే 3(3), సూర్యవంశీ 6(3) కలిసి 9 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 'భారత్-A' 9 పరుగుల తేడాతో సూపర్ ఓవర్‌లో ఓడింది.
క్రీడలు
BREAKING: సూపర్ ఓవర్‌లో భారత్ ఓటమి
Advertisement
Advertisement
Advertisement


