హైదరాబాద్: 28°C
క్రీడలు

సెలక్టర్ల నిర్ణయం సూపర్: అశ్విన్

Advertisement

గుర్నూర్‌ బ్రార్ ఎంపికపై విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా సెలక్టర్లను స్పిన్ దిగ్గజం అశ్విన్ సమర్థించాడు. ఆఫ్ఘానిస్తాన్‌తో వన్డే ద్వారా అరంగేట్రం చేసి, 3 వికెట్లతో రాణించిన గుర్నూర్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడు గంటకు 145 కిమీ వేగంతో బౌలింగ్ చేయగలడని, భవిష్యత్తులో స్టార్ బౌలర్ అవుతాడన్నాడు. కాగా, మరో అరంగేట్రం ఆటగాడు హర్ష్ దూబే కూడా 3 వికెట్లు తీశాడు.

Advertisement

Advertisement