వెన్ను గాయం నుంచి కోలుకున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పునరాగమనానికి సిద్ధమయ్యాడు. జూన్ 19 నుంచి ప్రారంభం కానున్న దోహా డైమండ్ లీగ్‌లో అతడు పోటీ పడనున్నాడు. అలాగే జూలై 23 నుంచి జరగబోయే కామన్వెల్త్ క్రీడల కోసం AFI ప్రకటించిన 32 మంది భారత అథ్లెటిక్స్ బృందంలో కూడా చోప్రా చోటు దక్కించుకున్నాడు. ఈ టోర్నీల్లో మెరిసేందుకు నీరజ్ ఉవ్విళ్లూరుతున్నాడు.
క్రీడలు
నీరజ్ చోప్రా రీఎంట్రీ ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement


