హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇంగ్లండ్ కెప్టెన్‌గా జో రూట్

Advertisement

న్యూజిలాండ్‌తో జూన్ 17 నుంచి ఓవల్‌లో జరగనున్న రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. నైట్‌క్లబ్ వివాదంలో రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై వేటు పడటంతో, జో రూట్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా జోర్డాన్ కాక్స్, సోనీ బేకర్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తుండగా.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

Advertisement

Advertisement