ముక్కోణపు వన్డే సిరీస్: భారత్, శ్రీలంక-A జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ 'టై'గా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 265 పరుగులు చేయగా, శ్రీలంక కూడా నిర్ణీత ఓవర్లలో సరిగ్గా అన్నే పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో లంక విజయానికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. అర్షద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టి 4 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్ టై కావడంతో.. సూపర్ ఓవర్‌లో ఫలితం తేలనుంది.
క్రీడలు
BREAKING: భారత్-శ్రీలంక మ్యాచ్ 'టై'
Advertisement
Advertisement
Advertisement


