భారత క్రికెట్ చరిత్రలో ఈ బుధవారం ఒక ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఒకే రోజు మూడు భారత జట్లు మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఉ.10 గంటలకు భారత్-A, ఆఫ్ఘాన్-A మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత మ.1:30 గంటలకు భారత పురుషుల సీనియర్ జట్టు, ఆఫ్ఘానిస్థాన్‌తో రెండో వన్డేలో తలపడనుంది. రాత్రి 7 గంటలకు మహిళల T20 WC మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత మహిళల జట్టు ఢీకొట్టబోతోంది.
క్రీడలు
ఒకే రోజు మూడు టీమిండియా మ్యాచ్‌లు
Advertisement
Advertisement
Advertisement


