టీమిండియా స్పిన్నర్ చాహల్ కేవలం 29 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్ నిర్వహించే ఓ యూట్యూబ్ షోలో చాహల్ ఈ ఫీట్ సాధించాడు. 14 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన చాహల్.. 29 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా, ఇదే షోలో గతంలో పాల్గొన్న డివిలియర్స్ 30, అయ్యర్ 22, సూర్యవంశీ 25 బంతుల్లో సెంచరీలు చేశారు.
క్రీడలు
చాహల్ విధ్వంసం.. 29 బంతుల్లో సెంచరీ
Advertisement
Advertisement
Advertisement


