చాలామంది ఒత్తిడి, ఆందోళన లేదా ఖాళీగా ఉన్నప్పుడు తెలియకుండానే గోర్లు కొరుకుతుంటారు. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. వేళ్లపై ఉండే బ్యాక్టీరియా నోటి ద్వారా పొట్టలోకి చేరి ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది. చిగుళ్లు, పళ్లు దెబ్బతింటాయి. గోళ్ల చుట్టూ చర్మం వాచి నొప్పి పుడుతుంది. అందుకే గోళ్లను ఎప్పుడూ చిన్నగా కత్తిరించుకోవాలి. చేతులకు చేదుగా ఉండే నెయిల్ పాలిష్ వేసుకోవాలి.
ఆరోగ్యం
గోర్లు కొరికే అలవాటు ఉందా..?
Advertisement
Advertisement
Advertisement


