కొబ్బరి, బాదం, ఆలివ్ వంటి నూనెలను కనీసం వారానికోసారైనా తలకు పట్టించాలి. దీనివల్ల దురద రాకుండా ఉంటుంది. గోరువెచ్చని నూనెతో కుదుళ్లపై కాసేపు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగుపడి దురద తగ్గుతుంది. అంతేకాదు తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరేదాకా అలా వదిలేయాలి. అలాగే పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఆరోగ్యం
కుదుళ్లలో దురద.. తగ్గాలంటే..!
Advertisement
Advertisement
Advertisement


