రోజుకు 2సార్లు మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడగాలి. జిడ్డు, మురికి చేరకుండా ఉంటుంది. వారానికి ఒకసారి బియ్యప్పిండి లేదా వారానికి రెండుసార్లు మైల్డ్ స్క్రబ్ వాడితే డెడ్ స్కిన్, బ్లాక్‌హెడ్స్ తొలగిపోతాయి. వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని, బ్లాక్‌హెడ్స్ సులువుగా పోతాయి. రోజూ 3 లీటర్ల నీరు తాగాలి. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
ఆరోగ్యం
మొటిమలు, బ్లాక్‌హెడ్స్ పోవాలంటే..?
Advertisement
Advertisement
Advertisement


