రోజువారీ జీవితంలో ఈతను భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈత కొట్టడం వల్ల తల నుంచి కాలి వేళ్ల వరకు శరీరంలోని అన్ని కండరాలు బలోపేతం అవుతాయి. ఇది హృదయ స్పందనను మెరుగుపరిచి, గుండె, ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కేలరీలను వేగంగా కరిగించి, సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మూడ్‌ని మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యం
ఈత కొట్టడం వల్ల అద్భుత ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


