హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ తిప్పతీగ ఆకుల రసం తాగితే..?

Advertisement

రోజూ తిప్పతీగ ఆకుల రసం తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది ఇమ్యూనిటీని పెంచి, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. రక్తంలో చక్కెర నిల్వలను అదుపులో ఉంచుతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. అయితే అతిగా తాగితే లూజ్ మోషన్స్ లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకు 15-20ml తీసుకోవాలి.

Advertisement

Advertisement