హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయం అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు!

Advertisement

బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది ఉదయం అల్పాహారాన్ని వదిలేస్తుంటారు. కానీ, ఉదయం ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందదు. దీర్ఘకాలంలో ఈ అలవాటు మెటాబాలిజంపై ప్రభావం చూపి ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిల పెరగడం వంటి సమస్యలకు దారితీయొచ్చు. ఎంత బిజీగా ఉన్నా పోషకాహారంతో కూడిన అల్పాహారం తీసుకోవడం ముఖ్యం. సమయం లేని వారు తేలికపాటి, పోషకాలున్న ఆహారాలు తీసుకోవాలి.

Advertisement

Advertisement