చక్రాసనం (వీల్ పోజ్) వేయడం వల్ల వెన్నెముక దృఢంగా మారుతుంది. శరీరం బాగా వంగుతుంది. చేతులు, కాళ్లు, భుజాలు, పొత్తికడుపు కండరాలు బలపడతాయి. ఉదర అవయవాలను (కాలేయం, మూత్రపిండాలు, క్లోమం) ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ ఆసనంలో మెడ బాగా సాగదీయబడుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి కొత్త శక్తిని అందించి, ఒత్తిడిని దూరం చేస్తుంది.
ఆరోగ్యం
చక్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు
Advertisement
Advertisement
Advertisement


