హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసలు

Advertisement

కోహ్లీపై ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ బ్రెట్ లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసీస్ ఆల్ టైమ్ డ్రీమ్ టీమ్‌లో చోటు దక్కించుకోగల ఏకైక భారతీయ ప్లేయర్ కోహ్లీ అని తెలిపాడు. అతడి దూకుడు స్వభావం, పరుగుల దాహం చూస్తుంటే అచ్చం ఆస్ట్రేలియా ప్లేయర్ లాగే కనిపిస్తాడని లీ అభిప్రాయపడ్డాడు. కాగా, AUSపై కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 126 ఇన్నింగ్స్‌లలో 5551 పరుగులు, 17 సెంచరీలు చేశాడు.

Advertisement

Advertisement