హైదరాబాద్: 28°C
క్రీడలు

మరోసారి నిరాశపరిచిన సూర్యవంశీ

Advertisement

ముక్కోణపు వన్డే సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 14, రెండో మ్యాచ్‌లో 44 పరుగులు మాత్రమే చేసిన అతడు.. తాజాగా 'శ్రీలంక-A'పై 21 పరుగులకే పరిమితమయ్యాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైభవ్ వరుసగా విఫలమవ్వడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. అతడు ఇలాగే విఫలమవుతుంటే.. జాతీయ జట్టులో అరంగేట్రం మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది.

Advertisement

Advertisement