భారత్, ఆఫ్ఘానిస్థాన్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఈనెల 17న జరగనుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మ.1:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. అదే జోష్‌లో ఈ పోరులోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ సిరీస్‌లో నిలవాలంటే ఆఫ్ఘాన్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి.
క్రీడలు
IND vs AFG: సిరీస్‌పై కన్నేసిన భారత్
Advertisement
Advertisement
Advertisement


