హైదరాబాద్: 28°C
క్రీడలు

విరాట్‌పై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Advertisement

కోహ్లీ - రవిశాస్త్రి జోడీగా భారత జట్టుకు అద్భుత విజయాలను అందించారు. తాజాగా కోహ్లీ గురించి రవిశాస్త్రి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ మైదానంలో మితిమీరిన ఉద్రేకం, అహంకారంతో ఉంటాడని తెలిపాడు. అయితే, మైదానం బయట ఉండే కోహ్లీ చాలా సాధారణంగా, సౌమ్యంగా ఉంటాడని.. అలాంటి కోహ్లీ అంటేనే తనకు ఎంతో ఇష్టమని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Advertisement

Advertisement