హైదరాబాద్: 28°C
క్రీడలు

పుణే టోర్నీలో మెరిసిన హైదరాబాద్ షట్లర్లు

Advertisement

పుణే వేదికగా జరిగిన ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు అదరగొట్టారు. నితిన్ కుమార్ - లికితా శ్రీవాస్తవ జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే, మహిళల డబుల్స్ విభాగంలో లికితా శ్రీవాస్తవ - శ్రేయ బాలాజీ జోడీ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. కాగా, నితిన్ - లికితా జోడీకి ఇది వరుసగా రెండో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం.

Advertisement

Advertisement