హైదరాబాద్: 28°C
క్రీడలు

అమెరికాలో అడుగు పెట్టిన ఇరాన్ జట్టు

Advertisement

అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ప్రపంచకప్‌లో పాల్గొంటుందా లేదా అనే చర్చకు తెరపడింది. ఇరాన్ ఫుట్‌బాల్ జ‌ట్టు ప్రపంచకప్ ఆడేందుకు అమెరికాలో అడుగుపెట్టింది. ఇవాళ రాత్రి లాస్ ఏంజిల్స్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఈ క్రమంలో ఇరాన్ కోచ్ మాట్లాడుతూ.. ట్రంప్‌తో మాకు అనవసరం, తాము ఫుట్‌బాల్ ఆడటానికి వచ్చామని స్పష్టం చేశాడు.

Advertisement

Advertisement