హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకతో మ్యాచ్.. భారత్ ఆలౌట్

Advertisement

శ్రీలంక Aతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ A జట్టు 265 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ను సూర్యాంశ్ (72), విప్రజ్ (51) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. రుతురాజ్ 37, తిలక్ 23, వైభవ్ 21 పరుగులు చేశారు. అయితే, విప్రజ్‌ పిచ్ మధ్యలో రెండు సార్లు పరిగెత్తడంతో అంపైర్‌ 5 పరుగుల చొప్పున పెనాల్టీ విధించారు. దీంతో లక్ష్య ఛేదనలో శ్రీలంక 10/0తో ఇన్నింగ్స్‌ ప్రారంభించనుంది.

Advertisement

Advertisement