శ్రీలంక-'ఎ'తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-'ఎ' జట్టుకు 10 పరుగుల పెనాల్టీ పడింది. విప్రజ్ నిగమ్ రెండుసార్లు పిచ్ మధ్యలో పరిగెత్తడంతో.. అంపైర్ 5 పరుగుల చొప్పున పెనాల్టీ విధించారు. దీంతో లక్ష్య ఛేదనలో శ్రీలంక 10/0 స్కోరుతో తన ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. 39 ఓవర్లకు భారత్-ఎ స్కోరు 183/7గా ఉంది. సూర్యాంశ్ (34*), విప్రజ్ నిగమ్ (16*) క్రీజులో ఉన్నారు.
క్రీడలు
INDA vs SLA: భారత్‌కు 10 పరుగుల పెనాల్టీ
Advertisement
Advertisement
Advertisement


