W.G: జిల్లాలో రైతు బజార్లను బలోపేతం చేయడంతో పాటు, కొత్త రైతు బజార్ల ఏర్పాలని బీజేపీ ఆధ్వర్యంలోని జనతా వారధి సోమవారం జిల్లా జేసి రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది. బిజెపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, వారధి జిల్లా కో-కన్వీనర్స్ ఇంజేటి వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, D.బాబి, P.రమేష్, కావ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
రైతు బజారులను బలోపేతం చేయాలి.. జనతా వారధి
Advertisement
Advertisement
Advertisement


