KMR: తెలంగాణ సాంఘిక, సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. జిల్లా మర్కల్ డిగ్రీ కళాశాలలో 2026-2027 విద్యాసంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సరంలో బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో ఎస్సీ కేటగిరిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వార్తలు
డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Advertisement
Advertisement
Advertisement


