MDK: కల్వకుంట పీఏసీఎస్ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన రావిపల్లి మహేందర్ రెడ్డిని రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వైస్ ప్రెసిడెంట్ చింతల యాదగిరి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాకి స్వామి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఛైర్మన్‌గా ఎన్నికైన మహేందర్ రెడ్డికి వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
పీఏసీఎస్ ఛైర్మన్‌కు సన్మానం
Advertisement
Advertisement
Advertisement


