హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK: ఈసారి నో షేక్ హ్యాండ్

Advertisement

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌ను భారత్ మట్టికరిపించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో మాదిరిగానే ఈసారి కూడా భారత్, పాక్ ప్లేయర్లు కరచాలనం చేసుకోలేదు. మ్యాచ్‌ను వీక్షించేందుకు 18వేలకు పైగా ప్రేక్షకులు స్టేడియానికి తరలివచ్చారు. మహిళల ప్రపంచకప్‌లో ఓ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను చూసేందుకు ఇంత భారీ సంఖ్యలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.

Advertisement

Advertisement