పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. పాక్‌పై 36 పరుగులు చేసిన ఆమె.. టీ20 ప్రపంచకప్‌ల్లో అత్యధిక పరుగులు (732) చేసిన భారత బ్యాటర్‌గా నిలిచింది. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (726)ను హర్మన్‌ను అధిగమించింది. హర్మన్‌కిది 10వ టీ20 ప్రపంచకప్ టోర్నీ కావడం గమనార్హం.
క్రీడలు
IND vs PAK: హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘనత
Advertisement
Advertisement
Advertisement


