హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌పై విధ్వంసం.. దీప్తి శర్మ ప్రపంచ రికార్డు

Advertisement

మహిళల ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ విజయంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 5 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే ఆమె ఓ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు (166) తీసిన బౌలర్‌గా నిలిచింది. థాయ్‌లాండ్ బౌలర్ తైపాట్చా (165)ను దీప్తి అధిగమించింది.

Advertisement

Advertisement