హైదరాబాద్: 28°C
క్రీడలు

INDA vs SLA: 30 ఓవర్లు పూర్తి.. ఆరు వికెట్లు డౌన్

Advertisement

దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు 30 ఓవర్ల నాటికి 138/6 స్కోరు చేసింది. అనుకుల్ రాయ్ (6*), సూర్యాంశ్ (7*) క్రీజులో ఉన్నారు. రుతురాజ్ గైక్వాడ్ 37, తిలక్ వర్మ 23, వైభవ్ సూర్యవంశీ 21, ఆయుష్ బదోనీ 15, ప్రభ్‌సిమ్రన్ సింగ్ 11, నిశాంత్ సింధు 6 పరుగులు చేశారు.

Advertisement

Advertisement