హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్- పాక్ మ్యాచ్.. ఆ వీడియోలన్నీ ఫేక్!

Advertisement

మహిళల ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ ప్లేయర్లు గొడవ పడినట్లు ఓ వీడియో SMలో వైరల్ అవుతోంది. ఒకరి పైకి మరొకరు దూసుకెళ్లినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే, వాస్తవంగా అలాంటి ఘటనలేవీ భారత్-పాక్ మ్యాచులో జరగలేదు. అది ఏఐతో సృష్టించిన వీడియో. దేశాల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఇలాంటి ఏఐ వీడియోలను సృష్టించడం మంచిది కాదని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Advertisement