ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ట్యునీషియాతో జరిగిన మ్యాచ్‌లో స్వీడన్ 5-1 తేడాతో ఘన విజయం సాధించింది. పదేపదే ట్యునీషియా గోల్ పోస్టుపై ఎటాక్ చేసిన స్వీడన్ ఫలితాన్ని సాధించింది. ఈ విజయంలో 22 ఏళ్ల యాసిన్ అయారి కీలక పాత్ర పోషించాడు. 2023లో జాతీయజట్టుకు అరంగేట్రం చేసిన ఈ మిడ్ ఫీల్డర్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
క్రీడలు
ఫిఫా: ట్యునీషియాను చిత్తు చేసిన స్వీడన్
Advertisement
Advertisement
Advertisement


