ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీకి అదిరే ఆరంభం లభించింది. గ్రూప్-ఇ మ్యాచ్‌లో ఆ జట్టు 7-1 గోల్స్‌తో అరంగేట్ర దేశం కురసావ్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే జర్మనీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మరోవైపు గ్రూప్-డి మ్యాచ్‌లో టర్కీపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. గోల్‌కీపర్ ప్యాట్రిక్ బీచ్ ఎనిమిది సేవ్‌లతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
క్రీడలు
ఫిఫా ప్రపంచకప్‌లో జర్మనీకి అదిరే ఆరంభం
Advertisement
Advertisement
Advertisement


