భారత ఆర్చర్, ఏపీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో ధీరజ్ రెండు స్వర్ణ పతకాలు సాధించడంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'ఎక్స్' వేదికగా ధీరజ్‌కు అభినందనలు తెలిపారు. కాగా, ధీరజ్ ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించాడు.
క్రీడలు
ఆర్చర్ ధీరజ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
Advertisement
Advertisement
Advertisement


