బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్ తప్పించుకుంది. చివరి వన్డేలో ఆసీస్ ఒక వికెట్ తేడాతో గెలిచింది. మొదట బంగ్లా 5 వికెట్లకు 274 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కూపర్ కనోలీ (149) సెంచరీతో జట్టును గెలిపించాడు.
క్రీడలు
BAN vs AUS: వైట్‌వాష్ తప్పించుకున్న ఆస్ట్రేలియా
Advertisement
Advertisement
Advertisement


