హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌ను డామినేట్ చేస్తున్న భారత్

Advertisement

క్రికెట్ వరల్డ్ కప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతోంది. మెన్స్ వన్డే ప్రపంచకప్‌లో 8-0, టీ20ల్లో 8-1తో దూసుకెళ్తుండగా, ఉమెన్స్ వన్డేల్లో 5-0, టీ20ల్లో 7-2తో టీమ్ ఇండియాదే పైచేయిగా ఉంది. ఇరుదేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన 31 ప్రపంచకప్ మ్యాచుల్లో భారత్ ఏకంగా 28 సార్లు విజయకేతనం ఎగరేయగా, పాక్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది.

Advertisement

Advertisement