PPM: అనంతరాయుడుపేట కూడలి నుంచి ఏగోటివలస వరకు ఉన్న రహదారి గోతులమయంగా మారింది. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరుగుతున్నాయని, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించి, పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఈ నాగేశ్వరరావు HIT TV కి తెలిపారు.
వార్తలు
ఈ దారిని బాగుచేయరూ
Advertisement
Advertisement
Advertisement


