SRD: కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నాగభూషణం డిమాండ్ చేశారు. సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలో గ్రామీణ కళాకారుల సర్వేను ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కళాకారులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వారి సమస్యలు తెలుసుకునేందుకు సర్వే చేపట్టినట్లు తెలిపారు.
వార్తలు
'కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


