GDWL: గద్వాల ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పొలం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తిని ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వార్తలు
VIDEO: గద్వాల రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement


