హైదరాబాద్: 28°C
క్రీడలు

INSPIRATION: మిథాలీ రాజ్

Advertisement

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కథ ఎందరికో స్ఫూర్తిదాయకం. పది సంవత్సరాల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టిన మిథాలీ, ఎన్నో అవమానాలు, సమాజపు సవాళ్లను ఎదుర్కొంది. కఠిన శ్రమ, పట్టుదలతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ఎందరో అమ్మాయిలకు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేలా ఆమె సరికొత్త బాటలు వేసింది.

Advertisement

Advertisement